Education
2027లోనూ పెన్ అండ్ పేపర్ విధానంలోనే నీట్ పరీక్ష

2027లోనూ పెన్ అండ్ పేపర్ విధానంలోనే నీట్ పరీక్ష

Sakshi1h
THE BRIEF
1

నీట్‌-యూజీ పరీక్ష విధానంలో సమూల మార్పులు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలకు దక్షిణాది రాష్ట్రాల అభ్యంతరాలు అడ్డంకిగా మారాయి.

2

దీంతో 2027లోనూ నీట్‌ పరీక్షను పెన్‌ అండ్‌ పేపర్‌ విధానంలోనే నిర్వహించే అవకాశమున్నట్లు సమాచారం.

3

తమిళనాడు, కేరళ రాష్ట్రాలు ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్ష సంస్కరణలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.