Indian Politics
ఏపీలో 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన

ఏపీలో 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన

Eenadu2h
THE BRIEF
1

ఆంధ్రప్రదేశ్‌లో 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో నిర్మించనున్న 3 లక్షల ఇళ్లకు సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ సంయుప్తంగా శంకుస్థాపన చేశారు.

2

ఈ సందర్భంగా కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, టెక్నాలజీపై ముందే ఆలోచించి కొత్త అధ్యాయాన్ని అమలు చేస్తున్న చంద్రబాబు విజన్ దేశానికే దిక్సూచిగా మారుతుందని ప్రశంసించారు.

3

రాష్ట్రంలో నూతన సాంకేతికతను ప్రోత్సహించే దిశగా ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టినట్లు తెలిపారు.