
నాగార్జున, నాగచైతన్య, అఖిల్ అక్కినేని త్రయం వెరైటీ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజీపై మెరిసి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
అవకాశం వస్తే నాన్నగారి పాత సినిమాల్లోని పాత్రలను తాము చేస్తామని చై, అఖిల్ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
తమ మూలాలను ఎప్పటికీ మర్చిపోవద్దని, నటులుగా ఎదగడానికి కష్టపడాలని నాగ్ తన కుమారులకు సూచించారు.