
సూపర్‌స్టార్ రజనీకాంత్ మరియు నెల్సన్ దిలీప్‌కుమార్ కలయికలో వస్తున్న 'జైలర్ 2' చిత్రంలోకి బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఎంట్రీ ఇచ్చారు.
ఈ చిత్రంలో ఆమె 'కాంత' అనే అత్యంత శక్తిమంతమైన పాత్రలో కనిపించబోతున్నారు.
రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి నేపథ్య సంగీతం అందిస్తున్నారు.