
పాక్ పాలకుల నుంచి బలోచిస్థాన్ విముక్తి కోసం పోరాడుతున్న బలోచ్ లిబరేషన్ ఆర్మీ మహిళా సైనికుల దళం 'కాడ్'ను ఏర్పాటు చేసింది.
కలాట్ ఆపరేషన్‌లో భాగంగా ఈ మహిళా దళం నిర్వహించిన దాడిలో 9 మంది పాక్ మిలిటరీ సిబ్బంది మరణించినట్లు బీఎల్ఏ వెల్లడించింది.
ఈ దళం శిక్షణ కార్యక్రమాలు మరియు ఆపరేషన్ విశేషాలతో కూడిన వీడియోను కూడా విడుదల చేశారు.