Horoscope
పాకిస్థాన్ క్రికెట్‌లో ప్రక్షాళనకు సిద్ధమవుతున్న పీసీబీ చీఫ్ మోసిన్ నఖ్వి

పాకిస్థాన్ క్రికెట్‌లో ప్రక్షాళనకు సిద్ధమవుతున్న పీసీబీ చీఫ్ మోసిన్ నఖ్వి

Eenadu51m
THE BRIEF
1

పాకిస్థాన్‌ క్రికెట్‌లో కొంతకాలంగా వరుస వైఫల్యాలు, ఇబ్బందులు నెలకొంటున్నాయి.

2

ఈ పరిణామాలపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్ మోసిన్ నఖ్వి తీవ్ర అసంతృప్తితో గుర్రుగా ఉన్నారు.

3

దీంతో పాక్ క్రికెట్‌లోని పెద్ద తలకాయలపై వేటు వేసేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లు సమాచారం.