గురువారం తగ్గిన బంగారం ధరలు శుక్రవారం స్వల్పంగా పెరిగాయి.
ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,52,990కి చేరింది.
అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,40,250కి చేరుకుంది.