
వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఆదివారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
ఎన్నికల పోలింగ్ సమయంలో వైఎస్సార్సీపీ ఏజెంట్లను అనుమతించలేదని మాజీ సీఎం జగన్ నిరసనకు దిగారు.
ఈ పోలింగ్ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అరాచకాలకు పాల్పడిందని ఆరోపణలు వ్యక్తమయ్యాయి.