Technology
శ్రీవారి బ్రహ్మోత్సవాల కోసం 3 వేలకు పైగా సీసీ కెమెరాల ఏర్పాటు

శ్రీవారి బ్రహ్మోత్సవాల కోసం 3 వేలకు పైగా సీసీ కెమెరాల ఏర్పాటు

Andhrajyothy1h
THE BRIEF
1

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను పటిష్ఠ భద్రత నడుమ నిర్వహించేందుకు టీటీడీ 3 వేలకు పైగా హైఎండ్‌ సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తోంది.

2

అలిపిరి కాలినడక మార్గంలో ప్రత్యేకంగా 110 సీసీ కెమెరాలను అమర్చే పనులు జోరుగా సాగుతున్నాయి.

3

ఈ కెమెరాలను కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానించి ఫేసియల్ రికగ్నిషన్, ఫైర్ డిటెక్షన్ వంటి ఆధునిక సాఫ్ట్‌వేర్లతో పర్యవేక్షించనున్నారు.