
అమెరికా నేవీ సెక్రటరీగా హుంగ్ కావోను పూర్తిస్థాయి పదవికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెప్టెంబర్ 1న నామినేట్ చేశారు.
ఏప్రిల్ 22 నుంచి తాత్కాలిక సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కావో, 25 ఏళ్లకు పైగా నేవీ స్పెషల్ ఆపరేషన్స్ ఆఫీసర్గా సేవలందించిన అనుభవం కలిగి ఉన్నారు.
దక్షిణ వియత్నాం శరణార్థిగా అమెరికాకు వచ్చిన కావో, ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్ వంటి దేశాల్లో కీలక ఆపరేషన్లలో పాల్గొన్నారని ట్రంప్ పేర్కొన్నారు.