
జపాన్ వేదికగా జరగనున్న ఆసియా క్రీడల నుంచి తన పేరును చివరి నిమిషంలో తొలగించడంపై వుషు అథ్లెట్ దివ్యాన్షి తీవ్ర మనస్తాపానికి గురైంది.
సెలక్షన్ ట్రయల్స్‌లో తాను రెండుసార్లు ఓడించిన రోషిబినా దేవిని తన స్థానంలో ఎంపిక చేశారని ఆమె ఆరోపించింది.
శిక్షణా శిబిరంలో తనకు శారీరక, మానసిక వేధింపులు ఎదురయ్యాయని ఆరోపిస్తూ ఆమె సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేసింది.