
మైసూర్లో జరుగుతున్న ‘ధర్మన్’ సినిమా షూటింగ్కు సూపర్ స్టార్ రజనీకాంత్ సాధారణ వ్యక్తిలా ఆటోలో వచ్చారు.
లగ్జరీ కార్లను కాదని ఆటోలో తలైవా ఎంట్రీ ఇవ్వడంతో సెట్లోని వారు ఆశ్చర్యపోయారు.
ఈ సినిమాకు అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తుండగా, వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.