
ద్రోణి ప్రభావంతో రాగల మూడు రోజులు పలు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ప్రజలు మరియు అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ అయ్యాయి.