Indian Politics
కడప జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయాలు

కడప జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయాలు

AP7AM1h
THE BRIEF
1

వైసీపీకి కంచుకోటగా భావించే ఉమ్మడి కడప జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు సత్తా చాటారు.

2

మొత్తం 39 జడ్పీటీసీ స్థానాలకు గానూ టీడీపీ 30, భాజపా 3, జనసేన 3 స్థానాలను దక్కించుకోగా, వైసీపీ 2 స్థానాలకే పరిమితమైంది.

3

వైసీపీ అధినేత జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలోనూ టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు.