భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక ఫైనల్స్ గెలిచిన సారథిగా ప్రపంచ రికార్డు సృష్టించారు.
ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించడం ద్వారా ఆమె కెప్టెన్‌గా తన ఖాతాలో 10వ టీ20 ఫైనల్ విజయాన్ని నమోదు చేసుకున్నారు.
ఈ ఘనత సాధించడం ద్వారా ఆమె టీమిండియా దిగ్గజ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టారు.