
ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ భుజానికి ఆర్థ్రోస్కోపిక్ శస్త్రచికిత్స చేయించుకోవడానికి సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరారు.
బుధవారం జరిగిన ఈ శస్త్రచికిత్స విజయవంతం కావడంతో, గురువారం ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
ప్రస్తుతం ఆయన వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నట్లు సమాచారం.