
ఆస్ట్రేలియా ఇండిపెండెంట్ ఎంపీ హెలెన్ హైన్స్ కార్యాలయం వెలుపల గుర్తుతెలియని వ్యక్తి ఆమెను కారుతో ఢీకొట్టాడు.
ఈ ప్రమాదకర దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమె తన రెండు కాళ్లను కోల్పోయినట్లు సమాచారం.
ఈ ఘటనకు సంబంధించి 43 ఏళ్ల బ్రెండన్ న్యూజెంట్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.