యూపీఐ ద్వారా పిన్ ఎంటర్ చేయకుండా కేవలం ఫోన్ చూపిస్తే సరిపోయేలా కొత్తగా 'ట్యాప్ అండ్ పే' సేవలు అందుబాటులోకి వచ్చాయి.
గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్టివల్‌లో ఆర్బీఐ గవర్నర్ ఈ కొత్త ఫీచర్‌ను లాంచ్ చేశారు.
దీని ద్వారా ఫోన్‌లో ఇంటర్నెట్ లేదా డేటా లేకున్నా సులభంగా పేమెంట్లు చేసే అవకాశం లభిస్తుంది.