
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వేదికల ద్వారా పిల్లలను వ్యసనపరులుగా మారుస్తోందనే ఆరోపణలపై టెక్ దిగ్గజం మెటా అమెరికా రాష్ట్రాలతో రాజీకి వచ్చింది.
ఈ ఒప్పందం ద్వారా మెటా 17 బిలియన్ డాలర్ల జరిమానా చెల్లించాల్సి ఉంటుందని సమాచారం.
కోర్టులో ఎదుర్కొంటున్న ఈ కేసులో మెటా ఎట్టకేలకు రాజీ మార్గాన్ని ఎంచుకోవడంతో ఈ వివాదానికి తెరపడింది.