లాజిస్టిక్స్ కంపెనీ షిప్‌రాకెట్ ఐపీఓ ధర రూ. 97 కంటే 48 శాతం లాభంతో రూ. 143.50 వద్ద ముగిసింది.
ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 10,440.74 కోట్లకు చేరుకుంది.
సింబయోటెక్ ఫార్మాల్యాబ్ రూ. 1,757 కోట్ల ఐపీఓ ఈ నెల 24న ప్రారంభం కానుందని కంపెనీ ప్రకటించింది.