
మలయాళంలో విడుదలై ఆల్టైమ్ బాక్సాఫీస్ సూపర్ హిట్గా నిలిచిన ‘బెత్లెహోమ్ కుటుంబ యూనిట్’ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్కు సిద్ధమైంది.
ఈ సినిమా అక్టోబర్ 2 నుంచి జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
థియేటర్లలో భారీ విజయం సాధించిన ఈ చిత్రంపై ఓటీటీ ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలున్నాయి.