
విడాకుల అనంతరం తనను పవన్ కళ్యాణ్ మాజీ భార్యగానే చూస్తున్నారని రేణు దేశాయ్ పేర్కొన్నారు.
తన కష్టాలను శ్రీరాముని వనవాసంతో పోలుస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న చర్చలపై ఆమె అసహనం వ్యక్తం చేశారు.