Education
నిజామాబాద్‌ వెల్‌నెస్‌ సెంటర్‌లో ఎలుకల సంచారం

నిజామాబాద్‌ వెల్‌నెస్‌ సెంటర్‌లో ఎలుకల సంచారం

Eenadu2h
THE BRIEF
1

నిజామాబాద్‌లోని వెల్‌నెస్‌ సెంటర్‌ మందుల విభాగంలో ఎలుకల సంచారం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

2

ఎలుకలు మందుల మాత్రలను కొరికి నాశనం చేస్తుండటంతో రోగులకు అందించాల్సిన ఔషధాల నిల్వ ప్రశ్నార్థకంగా మారింది.

3

దీంతో డ్రగ్‌ స్టోర్ పూర్తిగా అపరిశుభ్రంగా మారుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.