రూ. 25,000 బడ్జెట్‌లో 90FPS గేమింగ్ సపోర్ట్ ఇచ్చే స్మార్ట్‌ఫోన్ల కోసం చూస్తున్న వారికి మార్కెట్లో పలు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
ఈ ఫోన్లు 12GB RAM మరియు UFS 3.1 స్టోరేజ్ సామర్థ్యంతో వస్తుండటంతో గేమింగ్ పర్ఫార్మెన్స్ మెరుగ్గా ఉంటుంది.
ప్రస్తుతం జరుగుతున్న ఈ-కామర్స్ సేల్స్‌లో బ్యాంక్ ఆఫర్లను ఉపయోగించుకుని వీటిని మరింత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.