
ప్రభుత్వ బడిలో తెలుగు మీడియంలో చదువుకున్న ఒక సాధారణ యువకుడు ఓపెన్ఏఐలో బగ్‌ను గుర్తించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు.
ఆటో నడుపుతూ, వ్యవసాయం చేస్తూ కష్టపడి చదివించిన తండ్రి ప్రోత్సాహంతో ఆయన ఈ విజయం సాధించారు.
ఎథికల్ హ్యాకింగ్ రంగంలో ఈ యువకుడు సాధించిన ఘనత అందరి దృష్టిని ఆకర్షించింది.