
శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి త్వరలో వైకాపాలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
శుక్రవారం ఉదయం జరిగిన కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఈ చేరికపై స్పష్టతనిచ్చారు.
ఈ పరిణామంతో శ్రీకాకుళం రాజకీయాల్లో కొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి.