Sports
యూఎస్ ఓపెన్ టైటిల్ సాధించిన అలెగ్జాండర్ జ్వెరెవ్

యూఎస్ ఓపెన్ టైటిల్ సాధించిన అలెగ్జాండర్ జ్వెరెవ్

Sakshi1h
THE BRIEF
1

యూఎస్ ఓపెన్ 2026 పురుషుల సింగిల్స్ టైటిల్‌ను ప్రపంచ నంబర్‌వన్ అలెగ్జాండర్ జ్వెరెవ్ సొంతం చేసుకున్నాడు.

2

బెన్ షెల్ట‌న్‌తో జ‌రిగిన ఉత్కంఠ భరిత తుదిపోరులో విజేత‌గా నిలిచిన జ్వెరెవ్ ఈ ఏడాది రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.

3

నాలుగేళ్ల వయసులో తనకు టైప్-1 డయాబెటిస్ ఉన్నట్లు నిర్ధారణ అయినా, కఠిన సవాళ్లను ఎదుర్కొంటూ అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నాడు.