Health & Environment
బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం

బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం

Andhrajyothy10h
THE BRIEF
1

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 13వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

2

ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి.

3

అరేబియా సముద్రంపై ఆవహించిన ఉపరితల ఆవర్తనం కారణంగా కోస్తాతీర జిల్లాల్లోనూ వర్షాలు పడే సూచనలున్నాయి.