
యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'కామ్రేడ్ కల్యాణ్' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సొంతం చేసుకుంది.
ఈ సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.4 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు ట్రేడ్ అనలిస్ట్ సాక్నిల్క్ వెల్లడించింది.
ఇండియావ్యాప్తంగా రూ.2.10 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టగా, తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ.2.60 కోట్ల గ్రాస్ వచ్చినట్లు సమాచారం.