
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో, ఆయా కంపెనీలు ఈవీ రంగంలో రికార్డు స్థాయి అమ్మకాలను నమోదు చేస్తున్నాయి.
టీవీఎస్ మోటార్ వంటి ప్రముఖ కంపెనీలు కేవలం కొన్ని నెలల్లోనే లక్షల సంఖ్యలో టూ-వీలర్లను విక్రయించి ఈవీ విభాగంలో సత్తా చాటాయి.
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం ద్వారా పెట్రోల్ ఆదా అవుతున్న తీరుపై పలు మీడియా సంస్థలు కథనాలు వెలువరించాయి.