
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 211 పోలింగ్ కేంద్రాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల రీ పోలింగ్ కొనసాగుతుండగా, మధ్యాహ్నం 1 గంట వరకు సగటున 41.74 శాతం పోలింగ్ నమోదైంది.
అత్యధికంగా కర్నూలు జిల్లా కోసిగి, అర్లబండలో 53.35 శాతం పోలింగ్ రికాడైంది.
బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్లో టీడీపీ 13, వైసీపీ 3, కాంగ్రెస్ 4 వార్డులను గెలుచుకున్నాయి.