
యాపిల్ సంస్థ సీఈఓగా టిమ్ కుక్ స్థానంలో జాన్ టెర్నస్ బాధ్యతలు చేపట్టారు.
కొత్త సీఈఓ జాన్ టెర్నస్‌కు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.551 కోట్ల (58 మిలియన్ డాలర్లు) వేతనం లభించనుందని సంస్థ తెలిపింది.
టెక్ దిగ్గజం యాపిల్ తన నాయకత్వ మార్పును అధికారికంగా ప్రకటించింది.