విజయ్ దేవరకొండ నటించిన ‘రణబాలి’ సినిమాకు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు వస్తున్నాయి.
మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ వర్కింగ్ డేలోనూ ఈ చిత్రం అదరగొట్టింది.
ఈ సినిమాపై నటి రష్మిక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.