
2008-2011 మధ్య ప్రీతి జింటాతో డేటింగ్ చేస్తున్నట్లు వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీ స్పష్టం చేశారు.
ప్రీతి జింటా తమ జట్టు యజమాని అని, ఆమె పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని, తమ మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందని ఆయన వెల్లడించారు.
బ్రెట్ లీ 2014లో లానా అండర్సన్‌ను వివాహం చేసుకోగా, ప్రీతి జింటా 2016లో జీన్ గుడ్ ఇనఫ్ను వివాహం చేసుకున్నారు.