
భవన నిర్మాణ అనుమతి కోసం రూ.20 వేలు లంచం డిమాండ్ చేసిన జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ ప్రభావతి ఏసీబీకి పట్టుబడ్డారు.
హైదరాబాద్లో భవన నిర్మాణ అనుమతుల కోసం లంచం ఇవ్వాల్సి వస్తోందని ఫిర్యాదులు రావడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు.
ప్రస్తుతం నిందితురాలిపై కేసు నమోదు చేసి, తదుపరి విచారణను ఏసీబీ అధికారులు వేగవంతం చేశారు.