
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో జరిగిన కత్తి దాడిలో బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఎరిన్ పియాసెంటి (32) మృతి చెందారు.
49 ఏళ్ల మహిళ ఇద్దరిపై దాడి చేయగా, మరో 68 ఏళ్ల వ్యక్తి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
నిందితురాలు పోలీసులపైకి దూసుకెళ్లడంతో వారు జరిపిన కాల్పుల్లో ఆమె అక్కడికక్కడే మరణించింది.