
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న 11 మంది అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్లకు సబ్ఇన్స్పెక్టర్లుగా పదోన్నతులు లభించాయి.
పదోన్నతి పొందిన అధికారులను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అభినందిస్తూ, ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించాలని సూచించారు.
బి. జాన్సన్, జి. రాజేశ్వర్‌రెడ్డి, వి. అనిల్‌కుమార్, శ్రీనివాస్‌రెడ్డి, బి. సాయిలు, ఎం.డి. లాయక్ అలీ, డి. చిన్న గంగారం, ఎస్.కె. గఫర్, కె. బాబురావు, పి. శంకర్, రేణుకాదేవి పదోన్నతి పొందారు.