నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె వివాహ వేడుకకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
చంద్రబాబును చూడగానే బండ్ల గణేష్ భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.