International
సౌదీ అరేబియాకు చెందిన ఎఫ్‌-15 యుద్ధ విమానం కూల్చివేత

సౌదీ అరేబియాకు చెందిన ఎఫ్‌-15 యుద్ధ విమానం కూల్చివేత

Namasthe Telangana52m
THE BRIEF
1

యెమెన్‌లోని హౌతీలు సౌదీ అరేబియాకు చెందిన ఎఫ్‌-15 యుద్ధ విమానాన్ని స్థానికంగా తయారైన ఎయిర్-టూ-ఎయిర్ మిస్సైల్‌తో కూల్చివేశారు.

2

శత్రు ఆపరేషన్లు నిర్వహిస్తున్న సమయంలో మారిబ్ ప్రావిన్సులో ఈ యుద్ధ విమానాన్ని నేలకూల్చినట్లు హౌతీ మిలిటరీ ప్రతినిధి యాహ్యె సారే తెలిపారు.

3

ఈ విమాన కూల్చివేతకు సంబంధించిన సుమారు నాలుగు నిమిషాల వీడియోను హౌతీలు సోషల్ మీడియాలో విడుదల చేశారు.