
మారుతీ సుజుకీ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 9 లక్షల సీఎన్జీ వాహనాలను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
2025-26లో 7 లక్షల సీఎన్జీ వాహనాలు విక్రయం కాగా, ఈ ఏడాది 30% అధికంగా అమ్మకాలు సాధించాలని కంపెనీ భావిస్తోంది.
ఏప్రిల్-జూన్ నెలల్లో 2.2 లక్షల సీఎన్జీ వాహనాలు విక్రయించగా, ఇది గత ఏడాది ఇదే కాలం కంటే 58% ఎక్కువ.