
శ్రీలంక ఎలెవన్‌తో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లో నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తుండగా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కుడిచేతి ఉంగరం వేలికి గాయమైంది.
బిసిసిఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్న గిల్, వామప్ మ్యాచ్ తొలిరోజు మైదానంలోకి రాలేదని, కేఎల్ రాహుల్ జట్టును నడిపిస్తున్నారని బోర్డు తెలిపింది.
ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌లో భారత్ 2-0తో గెలిస్తేనే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో నిలుస్తుంది.