
రాష్ట్రంలో వారం రోజుల్లో రెండు తుపాన్లు సంభవించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ సీఎం చంద్రబాబుకు ఫోన్ చేశారు.
తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులపై ప్రధాని సీఎంను అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్రంలో నెలకొన్న విపత్కర పరిస్థితులపై కేంద్రం స్పందించింది.