ఓ యువకుడిపై మంత్రి పర్వేశ్ వర్మ దాడి చేసిన సంఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఓటర్లపై దాడి చేయడం పట్ల ఆయన మండిపడ్డారు.
ఈ ఘటన ద్వారా ఓటర్లంటే భయం లేని ధోరణి కనిపిస్తోందని విమర్శించారు.