Technology
భారత పౌరసత్వంపై గ్రోక్ సమాధానం.. ఎలాన్ మస్క్ స్పందన

భారత పౌరసత్వంపై గ్రోక్ సమాధానం.. ఎలాన్ మస్క్ స్పందన

AP7AM44m
THE BRIEF
1

కోల్‌కతాలో నివసిస్తున్న ఐర్లాండ్ పౌరుడొకరు భారత పౌరసత్వం పొందడానికి పట్టే సమయం గురించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ 'గ్రోక్'ను ప్రశ్నించారు.

2

భారత సహజ పౌరసత్వం పొందాలంటే కనీసం 12 ఏళ్లు దేశంలో నివసించాలని, ద్వంద్వ పౌరసత్వానికి అనుమతి లేదని గ్రోక్ స్పష్టం చేసింది.

3

ఈ సమాధానంపై ఎక్స్ వేదికగా స్పందించిన ఎలాన్ మస్క్ 'భారత్ వాస్తవిక దృక్పథంతో ఉంది' (India is realistic) అంటూ వ్యాఖ్యానించారు.