
దిగ్గజ నటుడు నానా పాటేకర్ ఇటీవల గోవాలో గుండెపోటుతో మరణించిన విషయం తెలిసి ఆయన అంత్యక్రియలపై నటి తనుశ్రీ దత్తా అనుమానాలు వ్యక్తం చేశారు.
బాలీవుడ్లో ఎవరూ పార్థీవ దేహాన్ని చూడలేదని, అర్ధరాత్రి పూట అత్యవసరంగా అంత్యక్రియలు ఎందుకు నిర్వహించారని ఆమె ప్రశ్నించారు.
నానా పాటేకర్ నకిలీ పాస్పోర్టుతో విదేశాలకు పారిపోయాడని, ఇతర దేశాల్లో ఆయన కనిపిస్తే డీఎన్ఏ టెస్ట్ చేయాలని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.