
అమెరికా ప్రతినిధుల దౌత్య చర్చల నేపథ్యంలో, ఉక్రెయిన్పై దాడులను మూడు రోజుల పాటు నిలిపివేయాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశించారు.
అమెరికా ప్రత్యేక ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ శనివారం రష్యా చేరుకోగా, ఆదివారం వారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో సమావేశం కానున్నారు.
నాలుగున్నరేళ్లుగా సాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.