Sports
న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో భారత్ విజయం

న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో భారత్ విజయం

AP7AM1h
THE BRIEF
1

వెల్లింగ్‌టన్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

2

ఈ మ్యాచ్‌లో అభిమాని ప్రవర్తనపై భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అసహనం వ్యక్తం చేశాడు.

3

ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 2-0 ఆధిక్యంలో నిలిచింది.