
ఆన్లైన్ స్కామ్‌లను సమర్థవంతంగా అరికట్టే లక్ష్యంతో మయన్మార్ పార్లమెంట్ తాజాగా ఒక కొత్త చట్టాన్ని ఆమోదించింది.
ఈ కొత్త చట్టం ప్రకారం సైబర్ నేరాలకు పాల్పడే వారికి మరణశిక్ష విధించేలా కఠినమైన నిబంధనలను పొందుపరిచారు.
దేశంలో పెరుగుతున్న సైబర్ మోసాలను నియంత్రించేందుకు మయన్మార్ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.