
తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధును మంగళవారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు.
న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని నివాసంలో తాతా మధుతో పాటు మరో ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాతా మధుపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.