
పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ, డీఏలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యోగుల జేఏసీ సెప్టెంబర్ 6న 'చలో హైదరాబాద్'కు పిలుపునిచ్చింది.
సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు మరోసారి ఉద్యమ బాట పట్టినట్లు జేఏసీ ప్రకటించింది.